Nivetha Thomas | అందరినీ ఆశ్చర్యపరిచిన హీరోయిన్ నివేదా థామస్ లుక్..

rmb

Nivetha Thomas | మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ … Read more

Fruit Benifits | యాపిల్​ జామ పండు..ఏది ఎక్కువ ఆరోగ్యకరంమో మీకు తెలుసా ..

Fruit Benifits

Fruit Benifits | ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు, కూరగాయలు తినాలి. ఇది అందరూ చెప్పే మాటే. కానీ..కొంతమంది మాత్రమే ఫాలో అవుతారు. మెడిసిన్ తో సంబంధం లేకుండా సహజంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నా, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారంలో పండ్లు తప్పనిసరిగా చేర్చుకోవాలి. అయితే..పండ్లు తింటే హెల్తీ అని చెప్పుకుంటున్నాం సరే. కానీ..ఏ పండు ఎలాంటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఎలాంటి సమస్యలున్న వాళ్లు ఎలాంటి పండ్లు తినాలన్నదీ తెలుసుకోవాలి. ఇదే … Read more

Kannappa | ట్రైలర్ తోనే సినీ ఇండస్ట్రీని రఫ్ అడిస్తున్న క‌న్న‌ప్ప.. మీకు ఎలా అనిపించింది?

Kannappa

Kannappa | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వ‌హిస్తోంది. ఇక‌, ఇప్ప‌టికే విడుద‌లైన సినిమా పోస్ట‌ర్లు, టీజర్‌లు, పాటలు ‘కన్నప్ప’ పై భారీ అంచ‌నాలు పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిరిపోయింది అనే చెప్పాలి. ఓ గూడెం అంత శివ భక్తితో ఉంటె.. విష్ణు మాత్రం దానికి వ్యతిరేకంగా … Read more

Nandamuri Balakrishna | కారుకి ఫాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎన్ని లక్షలు చెల్లించాడు అంటే ..?

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ త్వరలో రిజిస్టర్ చేయనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ జోన్‌లో ఒక్క రోజులోనే రవాణాశాఖకు రూ.37,15,645 ఆదాయం సమకూరింది. ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీజీ09ఎఫ్0099 నంబర్‌ను … Read more

Akhil Zainab | అఖిల్‌ భార్య జైనబ్‌కి ఎన్ని కోట్ల ఆస్తులున్నాయో తెలుసా..?

Akhil Zainab | సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటున్నారు అంటే వారికి కాబోయే వధువు ఎవరు.. లేదా వరుడు ఎవరు.. వాళ్ళు బ్యాగ్రౌండ్ ఏంటి.. వాళ్ళ‌ క్వాలిఫికేషన్ ఏంటి.. ఏం చేస్తూ ఉంటారు.. అని తెలుసుకోవాలని ఆసక్తి ఇండస్ట్రీలో వారి దగ్గర నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అందరిలోనూ ఉంటుంది. ఇక … Read more

AS Ravi Kumar Chowdary | తీవ్ర విషాదం యజ్ఞం సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి..?

AS Ravi Kumar Chowdary

AS Ravi Kumar Chowdary | ఏఎస్ రవికుమార్ చౌదరి గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. యాక్షన్, డ్రామా కలగలిసిన ‘యజ్ఞం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో రవికుమార్ చౌదరికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్‌ చిత్రాలను అందించిన దర్శకుడు ఏ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి(54) … Read more

Ahmedabad Plane Crash | ఘోర విమాన ప్రమాదం.. ఈ జంట కధ తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందే ,

Javed Ali Syed

Ahmedabad Plane Crash | గురువారం మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఏఐ 171, గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే మేఘాని నగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్‌పై కుప్పకూలిన ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకరు మినహా అందరూ, విమానం కూలిన ప్రదేశంలోని హాస్టల్‌లో ఉన్న మరో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, పైలట్ చివరి … Read more

Surekha Vani | అక్కడ పచ్చబొట్టు వేసుకున్న సురేఖా వాణి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజ‌న్స్

Surekha Vani

Surekha Vani | విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖవాణి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఓ లోకల్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. అలానే ఇంటర్ వరకు నెట్టుకొచ్చిన ఆమె.. యాంకరింగ్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.ఈ క్ర‌మంలోనే మీడియా రంగానికి చెందిన సురేష్ తేజ‌ని వివాహం చేసుకుంది. వృత్తిరీత్యా వారిద్ద‌రి మ‌ధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు సుప్రీత సంతానం. అయితే ఈ మ‌ధ్య సురేష్ తేజ అనారోగ్యంతో చ‌నిపోయారు.అదంతా కాసేపు పక్కన … Read more

Rains | వచ్చే వారం నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడ అంటే ?

Rains

Rains | రాష్ట్రంలో నేటి నుండి 16వ తేదీ వరకు గాలి వేగం ఏపీలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు ఉంటుంది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్రలో గాలులు బాగా వీస్తాయి. తెలంగాణలో గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుంది. ఇవాళ రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే.. తెలంగాణ, కోస్తాంధ్ర, యానాంలో 18వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కర్ణాటక, కేరళకు అత్యంత భారీ … Read more

Thalliki Vandanam | తల్లికి వందనంలో మీకు డబ్బులు పడలేదా.. అయితే ఇలా చెయ్యండి?

Thalliki Vandanam

Thalliki Vandanam | కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీల్లో మరో కీలక పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం ప్రతి విద్యార్థికి రూ.15 వేలు చొప్పున నిధులు విడుదల చేయనుంది. మొత్తం 67,27,164 మంది విద్యార్థుల తల్లులకు రూ.8,745 కోట్లు గురువారం జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి … Read more