శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో..

4 జనవరి 1994న ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడలో జన్మించింది వైష్ణవి చైతన్య.

యూట్యూబ్‎లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్‎లతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్‎గా ఎదిగింది ఈ సుకుమారి.