White Hair | ఈ ఒక్కటి కలిపితే వాడితే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా వస్తుంది,
White Hair | ఈ రోజుల్లో చిన్న వయస్సు వారికి కూడా తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. తెల్ల జుట్టు మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అందుకే చాలా మంది జుట్టుకు రంగు వేయక తప్పడం లేదు. ఎక్కువ కాలం రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్స్ వాడటం వల్ల జుట్టును పొడిగా, నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టును నల్లగా, బలంగా చేసేందుకు పసుపు ఉపయోగపడుతుంది. ఇది తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మారుస్తుంది. సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కాఫీ నుండి రంగును తయారు చేసుకోవచ్చు.
దీని కోసం, రెండు పెద్ద చెంచాల కాఫీ పొడి, ఒక కప్పు కండీషనర్ తీసుకోండి. ఈ రెండింటినీ బాగా కలపండి. తర్వాత ఆ పేస్ట్‌ని జుట్టుకు బాగా పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. అప్పుడు మీ జుట్టును నీటితో మాత్రమే కడగాలి. షాంపూ వాడకూడదు. అలాగే మరో విధానంలో కాఫీపొడి తీసుకొని అందులో అలోవెరా జెల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత మీ జుట్టును సాధారణ నీటితో కడగాలి.ఇప్పుడు కూడా షాంపూ ఏమాత్రం ఉపయోగించకూడదు. కాఫీ తెల్లని జుట్టును నల్లగా మార్చడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెన్నా కంటే ఎక్కువ ప్రయోజనకరం.

కాఫీ మీ జుట్టుకు సహజంగా పోషణను అందిస్తుంది, ఇది జుట్టుకు అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రౌన్ కలర్ జుట్టు సహజంగా కూల్ గా కనబడేలా చేస్తుంది. కాఫీపొడితో మీ జుట్టు చక్కని మెరుపు సంతరించుకుంటుంది. కాఫీ లోపలి నుండి జుట్టుకు మెరుపు తెచ్చేలా పనిచేస్తుంది. దీనితో పాటు, ఇది తలలో కొల్లాజెన్‌ను పెంచుతుంది. కాబట్టి మెరిసే జుట్టు కావాలంటే కాఫీని ఇలా వాడండి. అంతేకాదు, కాఫీ జుట్టుకి మంచి కండీషనర్ కూడా. మీ జుట్టు లోపలి నుండి తేమగా ఉండేలా కాఫీ పనిచేస్తుంది. కాఫీలోని గుణాలు మీ జుట్టును సహజంగా సిల్కీగా చేస్తాయి. ఈ సూచనలు అన్నీ కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే..
30 ఏళ్లకే కీళ్ల నొప్పులు రావడాని ముఖ్యకారణం ఏమిటి అంటే..?










