Actress Simran | సిమ్రాన్ ఇప్పటివరకు ఎంత మంది హీరోలతో ఎఫైర్ నడిపిందో తెలుసా…!
Actress Simran | ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో సిమ్రాన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. ఎంతోమంది ఫెవరేట్ హీరోయిన్ సిమ్రాన్. జీరో సైజ్ నడుముతో కుర్రకారును కట్టిపడేసింది. అద్భుతమైన నటనతో పాటు ఆహా అనిపించే అందంతో మెప్పించింది సిమ్రాన్. యంగ్ హీరోల దగ్గర నుంచి అగ్రహీరోల వరకు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది సిమ్రాన్. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సిమ్రాన్. స్టార్ హీరోలు కూడా అప్పట్లో ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురుచూసేవారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించింది ఈ క్రేజీ బ్యూటీ.ప్రస్తుతం సిమ్రాన్ టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉంటుంది.

హీరోతో ఎఫైర్
తెలుగులో సిమ్రాన్ చివరిగా జాన్ అప్పారావ్ 40ప్లస్ అనే సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్ లో నటించలేదు. కానీ హిందీలో అడపాదడపా కనిపిస్తూ ఉంటుంది. అలాగే తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. తమిళ్ లో చివరిగా అంధగన్ సినిమాలో నటించారు ఈ స్టార్ హీరోయిన్. ఇక సిమ్రాన్ సినిమాల సంగతి కాసేపు పక్కన పెడితే ఆమె పర్సనల్ లైఫ్ లో మాత్రం చాల విశేషాలు ఉన్నాయనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఆమె చాల మంది హీరోస్ అఫైర్స్ నడిపింది అనే వార్తలు అప్పట్లో మీడియాలో చక్కర్లు కొట్టాయి. మరి అందుకో కొన్ని నిజాలు ఉన్న కొన్ని గాసిప్స్ మాత్రమే.
Also Read : వాడి వల్లే హీరోయిన్ అవ్వాల్సింది.. చివరికి తల్లి అయ్యాను.. నటి ప్రగతి.
కమల్ హాసన్
మరి సిమ్రాన్ తో ఎఫైర్ అంటూ వచ్చిన ఆ హీరోలు ఎవరో ఒకసారి చూద్దాం.మొదట కమల్ హాసన్ తో ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సిమ్రాన్ అతడితో కొన్నాళ్ల పాటు ప్రేమలో విహరించింది. కమల్ మాయాజాలంలో పడని హీరోయిన్ ఎవరు ఉంటారు చెప్పండి. అందరి హీరోయిన్స్ లాగానే సిమ్రాన్ కూడా చివరి హర్ట్ అవ్వాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య 22 ఏళ్ళ ఏజ్ గాప్ ఉన్నప్పటికీ పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు చాలానే వచ్చాయి. చివరికి అన్ని కథల్లాగే వీరి ప్రేమ కథ కూడా కంచికి చేరింది.ఆతరువాత సిమ్రాన్ మొదటి తమిళ సినిమా నుంచి అబ్బాస్ తో మంచి పరిచయం ఉంది. వీరిద్దరూ కొన్ని సినిమాల్లో కలిసి నటించగా పూచుడవ సినిమా టైం లో మాత్రం ఈ వార్తలకు బాగా ప్రచారం పెరిగింది.

బాలకృష్ణ
కానీ సిమ్రాన్ ఒక ఇంటర్వ్యూ లో ఈ విషయం మాట్లాడుతూ వారిది కేవలం స్నేహం మాత్రమే అని కొట్టి పారేసింది.ఇక తెలుగు లో ఎక్కువగా బాలకృష్ణ సినిమాల్లో నటించిన సిమ్రాన్, బాలయ్య తో ఆన్ స్క్రీన్ రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలయ్య బాబుతో సమారా సింహ రెడ్డి, నరసింహ నాయుడు, గొప్పింటి అల్లుడు , సీమ సింహం వంటి సినిమాల్లో కలిసి నటించింది. ఈ సినిమాల్లో నటిస్తున్న క్రమం లో వీరిద్దరి మధ్య ఎదో ఉందంటూ కొన్ని వార్తలు రావడం విశేషం. అవి నిజామా కాదా అనే విషయం తెలియకపోయిన సిమ్రాన్, బాలయ్య బాబు కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు రావడం వల్ల ఈ వార్తలకు బలం చేకూరింది.










