Niharika Konidela

Niharika Konidela | ఆ యంగ్ స్టార్ తో నిహారికకు రెండో పెళ్లి..!

Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగబాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక.. హీరోయిన్ గా బ్రేక్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ ఇంతవరకు నిహారికకు సరైన హిట్ మాత్రం పడలేదు. అటు పెళ్లి కూడా కలిసి రాలేదు. జొన్నలగడ్డ చైతన్య అనే వ్యక్తిని 2020లో నిహారిక వివాహం చేసుకుంది.

వీరిది పెద్దలు కుదిర్చిన సంబంధం. అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహం చివరకు విడాకులతో ముగిసింది.ఆ త‌ర్వాత నిహారిక త‌న ఫోక‌స్ మొత్తాన్ని కెరీర్ పైనే పెట్టింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. న‌టిగా, నిర్మాత‌గా రాణిస్తోంది. ఇక‌పోతే గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సింగిల్ గానే ఉండిపోనని, కచ్చితంగా భ‌విష్య‌త్తులో మరో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది.

Niharika Konidela
Niharika Konidela

అయితే తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.ఆ త‌ర్వాత నిహారిక త‌న ఫోక‌స్ మొత్తాన్ని కెరీర్ పైనే పెట్టింది. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. న‌టిగా, నిర్మాత‌గా రాణిస్తోంది. ఇక‌పోతే గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను సింగిల్ గానే ఉండిపోనని, కచ్చితంగా భ‌విష్య‌త్తులో మరో పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేసింది. అయితే తాజాగా ఆమె రెండో పెళ్లికి సంబంధించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో చూడాలి.

Niharika Konidela
Niharika Konidela
జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..