Jyothi Rai

Jyothi Rai | వామ్మో .. సీరియల్ లో పద్ధతిగా ఉండే గుప్పెడంత మనసు హీరోయిన్.. బయట మాత్రం

Jyothi Rai | గుప్పెడంత మనసు’ సీరియల్‌ కి ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు. ఈ మధ్య దానికి టీఆర్పీ రేటింగ్ తగ్గింది అనే కామెంట్లు వినిపిస్తున్నప్పటికీ.. హాట్ స్టార్ లో మాత్రం ఆ సీరియల్ చూసే వారి సంఖ్య బాగానే ఉంది అని టాక్. అందులో జగతి పాత్ర పోషించే నటి అందరికీ సుపరిచితమే.! కన్నడ నటి అయినప్పటికీ తెలుగులోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది.గుప్పెడంత మనసు సీరియల్లో తల్లి పాత్రలో నటిస్తున్న ఆమె మొన్నామధ్య భర్తకి విడాకులు ఇచ్చి ఓ డైరెక్టర్ తో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిలిచింది.

Jyothi Rai
Jyothi Rai

ఆమె ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలని తహతహలాడుతోంది. అయితే సీరియల్ లో చీరల్లో పద్ధతిగా కనిపించిన జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉంటుంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. పొట్టి డ్రెస్సులు, మోడ్రన్ ఔట్ ఫిట్స్ వేసుకుని పిక్స్ దిగుతూ సందడి చేస్తుంటుంది. గ్లామర్ డోస్ ఫుల్ గా పెంచేసి అలరిస్తుంటుంది. కుర్రాళ్ల మతులు పోగుడుతుంటుంది.

Also Read :  ఏకంగా ఆ పార్ట్ మీద నిహారిక కొత్త ‘టాటూ’ చూసారా?

తాజాగా కొత్త పిక్ షేర్ చేసింది జ్యోతి రాయ్. షార్ట్ జీన్ నిక్కర్, పొట్టి టాప్ తో క్లీవేజ్ షో చేసింది. థైస్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. ఆమె బాడీపై ఉన్న టాటూను చూపిస్తూ మాయ చేసింది. తన షైనింగ్ స్కిన్ టోన్ తో అట్రాక్ట్ చేసింది. సింపుల్ మేకప్ తో ఫిదా చేసింది. పక్కన బాల్ పై హ్యాండ్ వేసి ట్రెండీగా కూర్చుని పోజు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జ్యోతి రాయ్.. నయా పిక్ సూపర్ గా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

Jyothi Rai
Jyothi Rai

అమ్మడు థైస్ షో, గ్లామర్ స్టన్నింగ్ గా ఉందని చెబుతున్నారు. లైకులు కొడుతూ.. పిక్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అందానికి పర్యాయపదమంటూ కొనియాడుతున్నారు. అదే సమయంలో జ్యోతి రాయ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అమ్మడు తెలుగు బిగ్ బాస్-8 సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. త్వరలోనే ఆమె హౌస్ లోకి వెళ్లనుందని కామెంట్లు పెడుతున్నారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..