Heroine Anjali Real

Heroine Anjali | సినిమా అవకాశాల కోసం నటి అంజలి ఇంతలా దిగజారిందా,

Heroine Anjali | సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా సినీతారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా తమకు నచ్చిన సెలబ్రెటీస్ చైల్డ్ హుడ్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. నెట్టింట దీనిని త్రోబ్యాక్ ట్రెండ్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ సరికొత్త ట్రెండ్ గురించి చెప్పక్కర్లేదు. స్టార్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తూ వారి బాల్యం జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హీరోయిన్ చైల్డ్ హుడ్ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పైన ఫోటోలో తన తండ్రి పక్కన అమాయకంగా కూర్చున్న ఆ చిన్నారి ఎవరో తెలుసా..? తెలుగువారికి చాలా ఇష్టమైన అమ్మాయి. ఎలాంటి పాత్రలలోనైనా అవలీలగా నటించి ముద్దుగుమ్మ. తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తెలుగమ్మాయి అయిన ముందుగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Heroine Anjali Real
Heroine Anjali Real

ఇప్పటివరకు ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ అంజలి. ఏపీకి చెందిన ఈ బ్యూటీ.. జీవా నటించిన డేర్ చిత్రంతో సినీరంగంలోకి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2006లో ఫోటో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ రెండు సినిమాలు అంజలికి అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ తమిళంలో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది.ఆ తరువాత ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఉన్నా అందరి దృష్టి సీత పైన పడ్డాయి అంటే ఆ పాత్రకు అంజలి అంతలా సూట్ అయిందో తెలుస్తోంది.

నాకు యాక్సిడెంట్ నా పళ్ళు లిప్ కట్ అయింది.. MB చౌదరి

అయితే అంజలి ఇండస్ట్రీ లోకి రాకముందు ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎన్నో కష్టాలను అనుభవించింది అంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. మరీ ముఖ్యంగా కుటుంబ పరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొందట. సినిమాలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు అని ఆర్థికపరంగా కూడా చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత సినిమాలో నటించగా ఆమెకు వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం కుటుంబ సభ్యులు తీసుకునేవారు. ఆమెకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేసేవారట. కంటెంట్ ఉన్న సినిమాలే కాకుండా తనకి ఇష్టం లేని పాత్రలో కూడా నటించమని ఫోర్స్ చేసేవారట.

స్టార్ హీరోతో ప్రేమాయణం

Heroine Anjali
Heroine Anjali

తర్వాత అలాంటి వాళ్ళని ఎదుర్కొని సొంత నిర్ణయాలతో ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి సినిమాల విషయంలో కూడా ప్లాప్ అయింది. కోలీవుడ్ స్టార్ హీరో కొడుకుని నమ్మి మోసపోయిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయనతో కూడా బ్రేకప్ అయ్యి అంజలి డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. అంతేకాదు ప్రస్తుతం మరో డైరెక్టర్ తో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లిపై అధికారిక ప్రకటన ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..