Surekha Vani

Surekha Vani | ఆంటీ నీకు రెండో పెళ్లి చేయాలి…సురేఖా వాణి షాకింగ్ రిప్లై..

Surekha Vani | టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపు పొందారు. అలా గుర్తింపు పొందిన వారిలో సురేఖ వాణి కూడా ఒకరు. ఎన్నో సినిమాలలో అక్క చెల్లి అత్త వదిన తల్లి మంచి పాత్రలలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది. సురేఖా వాణి భర్త 2019లో అనారోగ్యంతో మరణించారు. దీర్ఘకాలంగా ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూ కన్నుమూశారు.భర్త సురేష్ తేజ మరణంతో సురేఖా వాణి కొన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. ఆమె రీఎంట్రీ ఇద్దామనుకునే లోపు లాక్ డౌన్ వచ్చింది. లాక్ డౌన్ ముగిసినా సురేఖా వాణికి మునుపటిలా ఆఫర్స్ రావడం లేదు. ఈ కారణాలతో సురేఖా వాణి సినిమాల్లో కనిపించడం అరుదైపోయింది.

Surekha Vani
Surekha Vani

లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా పోస్ట్స్ కి సురేఖా వాణి తెరలేపారు కూతురు సుప్రీతతో కలిసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేస్తున్న సందడి అంతా కాదు.సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడికి ఎంతోమంది ఆమె అభిమానులుగా మారారు. సోషల్ మీడియాలో కూతురితో కలిసి సందడి చేయడమే కాకుండా అందంతో కూతురికి పోటీగా పొట్టి బట్టలు వేసుకొని గ్లామర్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేస్తోంది. అంతేకాకుండా కూతురితో కలిసి పబ్బులు పార్టీలు అంటూ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తోంది.

Surekha Vani
Surekha Vani

ఇలా ఈ వయసులో కూడా పబ్బులలో పార్టీలో చేసుకోవటం, గ్లామర్ ఫోటోలతో రెచ్చిపోవడంతో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ట్రోలింగ్ గురించి పట్టించుకోకుండా డోంట్ కేర్ అంటూ తన పని తాను తీసుకుపోతోంది.తాజాగా సింగర్ సునీత రెండో వివాహం చేసుకోగా… సురేఖా వాణి రెండో పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఆమె కూడా ఒక బిగ్ షాట్ తో పెళ్ళికి సిద్దమయ్యారనే కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలను సుప్రీత ఖండించారు. నిరాధార కథనాలు ప్రచారం చేయవద్దని మండి పడ్డారు.

Surekha Vani
Surekha Vani

పెళ్లిపై ఇంట్రెస్ట్ లేదు కానీ… అందగాడైన ధనవంతుడు దొరికితే రిలేషన్షిప్ కొనసాగిస్తానని సురేఖా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. ఇక సిల్వర్ స్క్రీన్ పై కనిపించకపోవడానికి కారణం ఆఫర్స్ ఇవ్వడం లేదంటున్నారు. ఇండస్ట్రీ మమ్మల్ని మరిచిపోయింది. వేషాలు ఇస్తే ఎందుకు చేయమని సురేఖా వాణి కుండబద్దలు కొట్టారు. ఇక సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేయడం ఆపడం లేదు. తాజాగా డెనిమ్ షార్ట్ ధరించి సెగలు రేపింది. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ పచ్చి కామెంట్స్ చేస్తున్నరు ఆంటీ మీకు చాల వయస్సు ఉంది మళ్ళీ పెళ్లి చేసుకోండి అంటూ చాల మంది కామెంట్స్ చేస్తున్నారు.

Surekha Vani
Surekha Vani
జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..