Anchor Vishnu Priya

Anchor Vishnu Priya | విష్ణుప్రియ కన్నీటి కష్టాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే .

Anchor Vishnu Priya | యాంకర్ విష్ణు ప్రియా అంటే టాలీవుడ్ లో, టీవీ ఇండస్ట్రీలో పరిచయం లేని వారు ఉండరు. షార్ట్ ఫిలింస్ తో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత కెరీర్ లో మంచి పొజిషన్ కి చేరుకుంది విష్ణుప్రియ. పలు టీవీ ఛానల్స్ లో యాంకర్ గా చేసి మెప్పించింది. పోరాపోవే అనే ప్రోగ్రామ్ లో సుడిగాలి సుధీర్ తో కలిసి చేసిన షో చాలామందిని ఆకట్టుకుంది. తన మాటలు, అందం, టాలెంట్ తో అవకాశాలు పట్టేస్తున్న విష్ణుప్రియా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది.తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణుప్రియ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

Anchor Vishnu Priya
Anchor Vishnu Priya

‘మా అమ్మనాన్నలదీ చీరాల, బాపట్ల . నేను మాత్రం చెన్నైలో పుట్టాను. నాకు మూడేళ్ల వయసున్న సమయంలో మా ఫ్యామిలీ హైదరాబాద్‌ కు షిప్ట్‌ అయ్యింది. 2015లో ఇండస్ట్రీలోకి వచ్చాను. పోవేపోరా షోతో మంచి గుర్తింపు వచ్చింది. పోవే పోరా, నంబర్ వన్ యారీ ఒకే టైంలో ఆఫర్స్ వచ్చాయి. నంబర్ వన్ యారీ సమయంలో నేను చాలా సన్నగా కనిపించాను. దానికి కారణం అప్పట్లో సరిగా తిండి తినకపోవడమే. ఇప్పుడు కాస్తంత డబ్బులు సంపాదించుకుని ఆర్డర్స్ పెట్టుకుని తింటున్నా’ అని తన కష్టాలను కూడా ఫన్నీగా చెప్పుకొచ్చింది విష్ణుప్రియ.నిజానికి సాధారణంగా సినీ తారల లైఫ్‌ అంటే లగ్జరీగా ఉంటుందని చాలామంది భావిస్తారు. కోట్లలో రెమ్యునరేషన్లు, విలాసవంతమైన భవనాలు, లగ్జరీ కార్లు.. ఇలా అన్ని రకాల సౌకర్యాలుంటాయనుకుంటారు.

Anchor Vishnu Priya
Anchor Vishnu Priya

అసలు సినీ సెలబ్రిటీలకు కష్టమనేదే తెలియదనుకుంటారు. అయితే అందరి జీవితాలు ఒకేలా ఉండవు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగొందుతున్న వారిలో చాలామంది ఎన్నో కన్నీటి కష్టాలను దాటి ఇక్కడకు వచ్చిన వారే. పేదరికం, ఆర్థిక సమస్యలను అధిగమించి పాపులారిటీ తెచ్చుకున్న వారే. సరిగ్గా ఈ కోవకే చెందుతుంది స్టార్ యాంకర్‌ విష్ణుప్రియ. మొదట న్యూస్ జర్నలిస్టుగా తన కెరీర్‌ ప్రారంభించిన ఆమె ఫేమస్‌ యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ‘పోవే పోరా’ టీవీ షోతో ఫుల్‌ క్రేజ్‌ తెచ్చుకుంది. ఆతర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్లలోనూ కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైంది. అలాగే ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’, ‘చెక్ మేట్’ ‘వాంటెడ్‌ పండుగాడ్‌’ అనే సినిమాల్లోనూ కనిపించింది.

టాప్ హీరో-హీరోయిన్ల వాట్సాప్ గ్రూప్ నుంచి మంచు విష్ణు ఔట్..? ఏం జరిగినది అంటే..

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..