Smitha Madhav

Smitha Madhav | ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

Smitha Madhavబాల రామాయణం 1996 లో అందరూ పిల్లలతో నిర్మించిన పౌరాణిక తెలుగు సినిమా ఇది. ఈ సినిమాకు టాప్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మల్లెమాల సుందర రామిరెడ్డి గారు నిర్మించారు. ఇందులో జూనియర్ ఎన్.టి.ఆర్ రామునిగా నటించాడు. ఈ చిత్రం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు – ఉత్తమ బాలల సినిమా గా ఎంపికచేయబడినది.ఇక ఈ సినిమా వచ్చి ఇప్పటికే 30 ఏళ్ళు దగ్గర పడుతుంది. అయితే ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో నటించిన హీరోయిన్ ని ఇప్పుడు చూస్తే మాత్రం అందరి మతిపోతుంది.

అలా తారక్ సరసన తొలిసారి హీరోయిన్ గా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది ఈ చిన్నది మరి ఇంతకీ బాల రామాయణంలో సీత పాత్రలో నటించిన స్మితా మాధవ్ ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చూస్తే.. స్మితా మాధవ్ (Smitha Madhav) ప్రస్తుతం సినిమాలైతే చేయట్లేదు. ఆమె కన్నడలో యాంకర్ గా పలు షోలు చేస్తోంది. ఇక స్మిత మాధవ్ కర్ణాటక క్లాసికల్ సింగర్ గా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది. కేవలం సింగర్ మాత్రమే కాదు భరతనాట్యంలో కూడా శిక్షణ తీసుకొని..

Smitha Madhav
Smitha Madhav

అటు డాన్సర్ గా.. ఇటు సింగర్ గా.. మరోవైపు యాంకర్ గా కన్నడ ఇండస్ట్రీలో రాణిస్తోంది.. తెలుగు విశ్వవిద్యాలయం నుండి నృత్యం అలాగే సంగీతంలో డిప్లొమా ప్రోగ్రామ్ పూర్తి చేసి, ఇందిరకళ సంగీత విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో మాస్టర్స్ చేసి, మద్రాస్ లోని విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో మాస్టర్స్ చేసింది. అలా భరత నాట్యం,సంగీతంలో ఆరితేరిన స్మితా మాధవ్ కన్నడ బుల్లితెర మీడియాలో రాణిస్తోంది. ఇక ఆ మధ్యకాలంలో పృథ్వి (Prithvi)అనే ఆర్ట్ ఫిలిం లో కనిపించిన స్మితా మాధవ్ ప్రస్తుతం సినిమాలు మానేసి యాంకరింగ్ రంగంలో రాణిస్తోంది.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..