Mahesh Anand Life

Mahesh Anand Life | 300సినిమాలు 5 పెళ్లిళ్లు.. చివరికి అన్నం కూడా లేక దిక్కులేని చావు..

Mahesh Anand Life | తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అతను 5 సార్లు వివాహం చేసుకున్నాడు. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే అతని స్క్రీన్ కెరీర్, వ్యక్తిగత జీవితం అంత బాగా సాగలేదు. ఆ బాలీవుడ్ నటుడు మహేష్ ఆనంద్. ‘సనమ్ తేరీ కసమ్’, ‘కరీష్మా’, ‘భవానీ జంక్షన్’, ‘ఇన్సాఫ్’, ‘గంగా యమునా సరస్వతి’, ‘తూఫాన్’ వంటి పలు చిత్రాల్లో నటించారు. డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన ఆ వ్యక్తికి 1982లో తొలి సినిమా అవకాశం వచ్చింది. అతని చివరి చిత్రం ‘రంగీలా రాజా’, ఇది 2019లో విడుదలైంది.

అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ వంటి ప్రముఖ నటులు నటించిన చిత్రాలలో విలన్‌గా నటించాడు. 300 సినిమాల్లో నటించినప్పటికీ తన చివరి సంవత్సరాల్లో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహేష్ ఆనంద్ నిరుద్యోగిగా మారిపోయాడు. అలాగే ఫ్యామిలీ నుంచి విడిపోయాడు. సొంతవాళ్లే మోసం చేశారు.

Mahesh Anand Life
Mahesh Anand Life

కోట్లు తీసుకుని అతడిని దారుణంగా మోసం చేయడంతో చివర్లో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. మహేష్ ఆనంద్ 5 వివాహాలు చేసుకున్నాడు. కానీ 2019లో అతడు మరణించినప్పుడు ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు. 57 ఏళ్ల వయసులో తన గదిలో మరణించగా.. రెండు రోజుల వరకు ఎవరికీ తెలియలేదు.భార్య నుండి విడిపోయి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మహేష్ ఆనంద్, మద్యం సీసాలతో నిండిన గదిలో శవమై కనిపించడంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. మహేష్ ఆనంద్ తెలుగుతోపాటు హిందీలోనూ అనేక చిత్రాల్లో నటించాడు.

Also Read : రెండోసారి తల్లి అయిన టాలీవుడ్ హీరోయిన్.. తండ్రి ఎవరంటే?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..