Mrunal Thakur

Mrunal Thakur | దానికోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్న సీతారామం హీరోయిన్..?

Mrunal Thakur | బాలీవుడ్ లో సూపర్ 30, జెర్సీ వంటి కంటెంట్ ఉన్న చిత్రాలతో ఎంతగానో అలరించింది బ్యూటిఫుల్ మృణాల్ ఠాకూర్. అక్కడ ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇక తెలుగులో వచ్చిన సీతారామం మూవీ ఎంత పెద్ద క్లాసిక్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రామ్ గా దుల్కర్ సల్మాన్, సీతగా బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించారు. అందమైన దృశ్యకావ్యంగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకలు బ్రహ్మరథం పట్టారు.

Mrunal Thakur
Mrunal Thakur

ముఖ్యంగా సీతగా అలరించిన మృణాల్ ఠాకూర్ కు బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సీతగా మృణాల్ ఠాకూర్ ను తప్ప ఇంకో వేరే హీరోయిన్ ను ఊహించుకోలేకపోతుంది యూత్. అయితే మృణాల్ ఈ స్టెజ్ కి రావడానికి ఎంతో కష్టపడిందట ఈ భామ.అయితే ఈ భామ కూడా డిప్రషన్ కారణంగా సూసైడ్ చేసుకుందామనుకున్నా అని తెలిపింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు అభిమానులను షాక్ కు గురి చేస్తున్నాయి.హీరోయిన్ కావాల‌ని మృణాల్‌కు చిన్న‌ప్ప‌టి నుంచి కోరిక‌.

ఇప్పుడు నాచెల్లికి 13 ఏళ్లు.. కన్నీళ్లు పెట్టుకున్న రష్మిక

అయితే సినిమా రంగం గురించి ఆమె త‌ల్లిదండ్రుల‌కు ఉన్న అపోహ‌లు కార‌ణంగా వారు మృణాల్‌ను తొలుత ప్రోత్స‌హించ‌లేద‌ట‌. ఒక‌సారి త్రీ ఇడియెట్స్ సినిమాను చూపించి న‌టి అయితే ఇలాంటి స‌మాజ‌హితంను కోరే పాత్ర‌లు కూడా చేయ‌వ‌చ్చున‌ని చెప్పి వారిని ఒప్పించార‌ట‌. ఇప్ప‌టికీ మృణాల్ న‌టించే ప్ర‌తి సినిమాలో త‌న పాత్ర ఎలా ఉంటుందో ముందు వారి త‌ల్లిదండ్రుల‌కు వివ‌రించి, వారు ఒప్పుకున్నాకే సినిమాలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ట‌.

Mrunal Thakur
Mrunal Thakur

సీరియ‌ల్‌ న‌టిగా కెరీర్‌ను ప్రారంభించిన మృణాల్ అందులో న‌టిస్తూనే సినిమాల్లో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. సినిమాల్లో కొత్త న‌టుల కోసం నిర్వ‌హించే ఆడిష‌న్స్‌కు వెళ్లిన‌ప్పుడు సీరియ‌ల్ యాక్ట‌ర్ అనే ట్యాగ్‌తో అక్క‌డున్న వారు చుల‌క‌న‌గా చూడ‌డంతో చాలా సార్లు ఆ అవ‌మానం భ‌రించ‌లేక ఏడ్చాన‌ని, ఓసారి డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయి లోక‌ల్ ట్రైన్‌లో నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుందామ‌నుకుని, త‌ల్లిదండ్రులు గుర్తొచ్చి ఆగిపోయిన‌ట్టు మృణాల్ తెలిపారు.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..