Nita Ambani

Nita Ambani | నీతా అంబానీ భార్య మేకప్ ఆర్టిస్ట్ జీతం వింటే ఫీజులు అవుట్

Nita Ambani | రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఏం చేసినా సంచలనమే. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ 59 ఏళ్ళ వయసులోనూ 30 ఏళ్ల సినిమా హీరోయిన్లా అందంగా కనిపిస్తారు. చాలా స్టైలిష్ గా కనిపించే భారతీయ వ్యాపారవేత్తల్లో నీతా కూడా ఒకరు. అసలు మనవడని ఆడిస్తున్న ఈ వయసులో ఫ్యామిలీ వ్యాపార ఫంక్షన్లలో ఆమె చాలా చక్కగా ముస్తాబై కనిపిస్తూ ఉంటారు. అసలు నీతా ఈ వయసులో ఇంత అందంగా కనిపించడానికి కారణం ఏంటి ? ఆమె గ్లామర్ రహస్యం ఏంటి అన్నది చాలామందికి అంతు చిక్కదు.అయితే నీతా అంబానీ అందం రహస్యం వెనక మిక్కీ కాంట్రాక్టర్ అనే సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు.

అతడు నీతా అంబానీ కూతురు ఈషా అంబానీ, కోడలు శ్లోక అంబానికి కూడా మేకప్ సర్వీసు అందిస్తూ ఉంటాడు. మిక్కీ కాంట్రాక్టర్ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. దీంతో అతడి ఛార్జ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ చార్జ్ ఎంతో వింటే చుక్క‌లు కనపడతాయి.ఒక రోజుకు ఒక వ్యక్తికి మేకప్ చేస్తే ఏకంగా రూ.75 వేల నుంచి 1 లక్ష రూపాయల వరకు ఫీజు తీసుకుంటాడు. అందులోనూ ముంబైలో మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అందుకే అందరూ ఈయన ఛార్జీలు భరించలేదు. ఈయన సంపాదన ముందు చాలామంది సీఈవోలు కూడా సరిపోరు.మిక్కీ కాంట్రాక్టర్ ఒక సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. చాలా సినిమాల్లోనూ పనిచేశారు.

Nita Ambani
Nita Ambani

హమ్ ఆప్కే కౌన్, దిల్ టు పగల్ హై, కుచ్ కుచ్ హోతా హై, కభీ ఖుషీ కభీ ఘమ్, కల్ హో నా హో, మై నేమ్ ఈజ్ ఖాన్, కార్తీక్ కాలింగ్ కార్తిక్, డాన్, వీరే ది వెడ్డింగ్, గుడ్‌న్యూస్, ఇంగ్లీష్ మీడియం వంటి సినిమాల్లో పనిచేశాడు. మిక్కీ కాంట్రాక్టర్ క్లయింట్ల జాబితాలో పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు. కరీనా కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్, అనుష్క శర్మతోపాటు పలువురు ఆయన వద్దే మేకప్ చేయించుకుంటారు. ఇక నీతా అంబానీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా మిక్కీ కాంట్రాక్టర్ కొనసాగుతున్నారు. కాగా మిక్కీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదిగారు. టోక్యో బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తున్న సమయంలో సినిమా వ్యాపారంలోకి అడుగుపెట్టాలని మిక్కీని యాక్టర్ హెలెన్ కోరారు. దీంతో ఆయన సినిమా ఫీల్డ్‌లో మేకప్‌ ఆర్టిస్ట్‌గా ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్నడూ తిరిగి చూసుకున్నది లేదు.

Also REDE : అప్పట్లో డాక్టర్ కావాలని కలలు కన్న అందమైన నటీమణులు వీళ్ళే..

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..