rmb

Nivetha Thomas | అందరినీ ఆశ్చర్యపరిచిన హీరోయిన్ నివేదా థామస్ లుక్..

Nivetha Thomas | మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కథానాయికగా వెండితెరపై సందడి చేసింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది.ఇంతకీ ఎవరు ఆమె అనేకదా మీ ఆలోచన..

ఆమె హీరోయిన్ నివేదా థామస్ 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా 2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రేచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది.ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది.

rmb
rmb

అది పక్కన పెడితే ఇటీవలే గద్దర్ అవార్డు వేడుకలో కనిపించిన ఈ అమ్మడును చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నివేదా చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.35 చిన్న కథ కాదు సినిమాకి ఉత్తమ నటిగా ఈమెకు గద్దర్ అవార్డు అందుకుంది. శనివారం రోజున హైదరాబాదులో గద్దర్ అవార్డు వేడుకలను చాలా గ్రాండ్గా చేసింది తెలంగాణ ప్రభుత్వం. నివేదా థామస్ అక్కడ హాజరు అవ్వగా ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు నివేదా థామస్ చాలా లావుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

Also Read : యాపిల్​ జామ పండు..ఏది ఎక్కువ ఆరోగ్యకరంమో మీకు తెలుసా ..

నివేదాన్ని చూసిన అందరూ కూడా ముక్కున వేలు వేసుకునేలా కనిపిస్తోంది. మొదట ఏమైనా చూసి ఎవరా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం నివేద థామస్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాణిగా పేరుపొందిన నివేదా ఈ మధ్యకాలంలో మరింత బరువు పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. మరి అభిమానులు నివేదా ను స్లిమ్ అవ్వమని కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..