Old Currency Notes

Old Currency Notes | ఈ ప్రత్యేకమైన నోటు మీదగ్గర ఉందా రూ.15 లక్షలు మీ సొంతం..ఎలా అంటే..?

Old Currency Notes | కొంతమందికి పాత నాణేలను, వస్తువులను, స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది. అలాగే మరి కొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ-కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతుంటారు. ఇలాంటి పాత నాణేలను అమ్మడానికి చాలానే వెబ్‌సైట్స్ ఆన్లైన్‌లో ఉన్నాయి. ఇక ఇప్పుడు అలాంటి పాత నాణేలు, నోట్లు గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. మీ దగ్గర 1994, 1995, 1997, 2000 సంవత్సరాలకు చెందిన రూ. 2నోట్లు ఉంటే మీరు లక్షాధికారి అయినట్లే.!786 సంఖ్యతో ఉన్న రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షలు సంపాదించే కేటగిరిలోకి వెళ్లింది.

మీరు అలాంటి నోటును కలిగి ఉంటే చాలా డబ్బు పొందవచ్చు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ 2 రూపాయల నోటుపై 786 నెంబర్‌ ఉండాలి. ఇస్లాంలో ఈ సంఖ్యని శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ నోటుకి లక్షల్లో చెల్లించడానికి సిద్ధమవుతారు. రెండో విశేషం ఏంటంటే ఈ నోటు గులాబీ రంగులో ఉండాలి. మూడో విషయం ఏంటంటే ఈ నోటులో ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్ సంతకం ఉండాలి. మీరు ఈ 2 రూపాయల పాత నోటును ఆన్‌లైన్ వేలంలో విక్రయించవచ్చు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.అటువంటి నోట్లను విక్రయించడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు.

Old Currency Notes
Old Currency Notes

ఎలా అమ్మాలో తెలుసుకోండి

మీరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ eBay, క్లిక్ ఇండియా వంటి సైట్‌లలో ఇంట్లో కూర్చొని విక్రయించవచ్చు. ఇక్కడ ప్రజలు లక్కీ నోట్స్ కోసం చూస్తుంటారు. క్లిక్ ఇండియాలో వాట్సాప్ ద్వారా కూడా పాత నోట్లను విక్రయించవచ్చు. ఈబే వెబ్‌సైట్‌లో ఈ అరుదైన నోట్‌కి కొనుగోలుదారులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. ముందుగా మీరు ఈబేలో విక్రేతగా నమోదు చేసుకోవాలి. మీ వివరాలను తెలపడం ద్వారా ఖాతాను సృష్టించాలి. తర్వాత నోట్‌కు రెండు వైపులా ఉన్న ఫోటోలని అప్‌లోడ్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఈ-మెయిల్ ఐడి మొదలైనవి నమోదు చేయాలి. వెబ్‌సైట్‌లో మీరు తెలిపిన సమాచారాన్ని ధృవీకరించాలి. ఇప్పుడు కొనుగోలు చేయాలనుకునేవారు మిమ్మల్ని నేరుగా సంప్రదిస్తారు.

Also Read : నీతా అంబానీ భార్య మేకప్ ఆర్టిస్ట్ జీతం వింటే ఫీజులు అవుట్

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..