Samantha

Samantha | సెగలు పుట్టిస్తున్న సమంత అందాలు..మీరు చూడండి..

Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్.. చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది.తాజాగా సమంత బజార్ మీడియా అనే మ్యాగజైన్‌ కోసం ఓ ఘాటైన ఫోటో షూట్ చేసింది. తాజాగా ఈ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాకిచ్చింది సామ్. ఆ ఫోటోల్లో ఆమె బ్లాక్ బికినీలో ఘాటైన అందాలతో దడ పుట్టించింది. అదే టైంలో కొన్ని ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది.

Samantha
Samantha

వాటిని గమనిస్తే.. “ఒకేసారి నా జీవితంలో బాధలన్నీ వచ్చాయి. నా వైవాహిక జీవితం ఫెయిల్ అయ్యింది.. నా హెల్త్ అప్సెట్ అయ్యింది. దీంతో నా సినీ కెరీర్ కూడా డిస్టర్బ్ అయ్యింది. అవే నా జీవితంలో బాధాకరమైన ఘటనలు.గత రెండేళ్లుగా నాపై అవి ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి. అలాంటి సమయంలో కొంతమంది నటీనటులు కథలు చదివాను.. నాలానే ఎవరైనా వ్యాధితో పోరాడి గెలిచినా వాళ్ళు ఉన్నారా?’ అనే ఉద్దేశంతో..! అలాంటి వాళ్ళు ఉన్నారు. వారి కథలు తెలిసాక నాలో ధైర్యం పెరిగింది. వారంతా సాధించినప్పుడు నేను ఎందుకు సాధించలేను?

Also Read : హీరో కార్తికేయతో అమృతాప్రణయ్ రొమాన్స్ ..

అనే ప్రశ్న కూడా నాలో మెదిలింది.మన కోసం నిలబడే వారు, మన పై ప్రేమను చూపించే వారు.. నటిగా మన ఎదుగుదలకు కారణమయ్యేవారు మనకి దొరకడం మన అదృష్టంగా భావించాలి.అలాంటి గొప్ప స్థాయి మనకు ప్రేక్షకులు ఇచ్చినప్పుడు ఎంతో బాధ్యతతో మెలగాలి.. మన జీవితంలో జరిగిన విషయాలను ఎంతో నిజాయితీగా, వాస్తవాలను చెబుతూ ఇతరుల్లో స్పూర్తిని నింపాలి. ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు వచ్చాయని చెప్పడం కాదు.. ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పడం కాదు..

Samantha
Samantha

మన బాడీ ఎలా ఉందో చూపించడం కాదు.. ఎలాంటి అవుట్ ఫిట్స్ వేసుకున్నామో చూపించడం కాదు.. మనం పడే బాధను.. ఎదుర్కొనే కష్టాలను చెప్పాలి..నా విషయాలన్ని బయటకు వచ్చాయని నేను పట్టించుకోను.. బాధపడను.. నేను ఎప్పటికైనా వాటితో పోరాడాల్సిందే అని నాకు తెలుసు.. ఇవన్నీ నేను బయటకు చెప్పడం వల్ల నాలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ధైర్యం, శక్తి వస్తుందని నా అభిప్రాయం” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం (Samantha) సమంత బికినీ ఫోటోలు, ఎమోషనల్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..