Kota Srinivasa Rao | డబ్బు కోసం ఇలా చేయడం తప్పు.. కోట శ్రీనివాసరావు కన్నీరు
Kota Srinivasa Rao | నటుడిగా, విలన్ గా, కమెడియన్గా వందలాది సినిమాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. తన అద్బుత అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2023 వరకు … Read More










