Mithun Reddy | షాకింగ్ మిథున్ రెడ్డిని కటిక నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు.
Mithun Reddy | గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (ఏ4)కి రిమాండ్ ఖైదీ నంబరు 4196 ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్ర కారాగారంలో గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న … Read More










