Actress Pakeezah | పూట గడవక భిక్షాటన చేస్తున్న ఒకప్పటి స్టార్ నటి పాకీజా..
Actress Pakeezah | ఒకప్పుడు తెలుగు తెరపై తనదైన కామెడీతో నవ్వులు పూయించిన నటి వాసుకి అలియాస్ పాకీజా స్వస్థలం కారైకుడి, తమిళనాడు. ‘అసెంబ్లీ రౌడీ’, ‘రౌడీగారి పెళ్లాం’, ‘పెదరాయుడు’, ‘అన్నమయ్య’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయారు. కెరీర్ మంచి … Read More










