Nandamuri Balakrishna | కారుకి ఫాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎన్ని లక్షలు చెల్లించాడు అంటే ..?
Nandamuri Balakrishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ త్వరలో రిజిస్టర్ … Read More










