BSNL | ఇంటికే ఫ్రీగా సిమ్ కార్డుల డోర్ డెలివరీ.. ఎలా చేసుకోవాలంటే ..?
BSNL | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్ల సౌకర్యార్థం కొత్త సేవను ప్రవేశపెట్టింది. ఇకపై కస్టమర్లు బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే, సొంత ఇంటికి సిమ్ కార్డులను డెలివరీ చేయించుకునే అవకాశం కల్పించింది. సెల్ఫ్ కేవైసీ (Self … Read More










