AS Ravi Kumar Chowdary | తీవ్ర విషాదం యజ్ఞం సినిమాల డైరెక్టర్ గుండెపోటుతో మృతి..?
AS Ravi Kumar Chowdary | ఏఎస్ రవికుమార్ చౌదరి గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘యజ్ఞం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. 2004లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో ఆయన పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. యాక్షన్, డ్రామా కలగలిసిన ‘యజ్ఞం’ అప్పట్లో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో రవికుమార్ చౌదరికి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది.యజ్ఞం, పిల్లా నువ్వులేని జీవితం వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ చౌదరి(54) … Read more