Kannappa | ట్రైలర్ తోనే సినీ ఇండస్ట్రీని రఫ్ అడిస్తున్న కన్నప్ప.. మీకు ఎలా అనిపించింది?
Kannappa | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఇక, ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, టీజర్‌లు, పాటలు ‘కన్నప్ప’ పై భారీ అంచనాలు పెంచేశాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆదిరిపోయింది అనే చెప్పాలి. ఓ గూడెం అంత శివ భక్తితో ఉంటె.. విష్ణు మాత్రం దానికి వ్యతిరేకంగా … Read more