Kannappa | ట్రైలర్ తోనే సినీ ఇండస్ట్రీని రఫ్ అడిస్తున్న కన్నప్ప.. మీకు ఎలా అనిపించింది?
Kannappa | టాలీవుడ్ డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది. ఇక, ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్లు, … Read More










