Fish Venkat | ఫిష్ వెంకట్‌కు విశ్వక్ సేన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం..
Fish Venkat | తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఆది’ సినిమాలో “తొడకొట్టు చిన్నా” … Read More










