Surekha Vani | అక్కడ పచ్చబొట్టు వేసుకున్న సురేఖా వాణి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్
Surekha Vani | విజయవాడలో పుట్టి పెరిగిన సురేఖవాణి 8వ తరగతి చదువుతున్నప్పుడు ఓ లోకల్ ఛానెల్‌లో యాంకర్‌గా చేసింది. అలానే ఇంటర్ వరకు నెట్టుకొచ్చిన ఆమె.. యాంకరింగ్‌లోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.ఈ క్రమంలోనే మీడియా రంగానికి చెందిన సురేష్ తేజని వివాహం చేసుకుంది. వృత్తిరీత్యా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి వీరిద్దరూ పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు సుప్రీత సంతానం. అయితే ఈ మధ్య సురేష్ తేజ అనారోగ్యంతో చనిపోయారు.అదంతా కాసేపు పక్కన … Read more