Nandamuri Balakrishna | కారుకి ఫాన్సీ నెంబర్ కోసం బాలయ్య ఎన్ని లక్షలు చెల్లించాడు అంటే ..?

Nandamuri Balakrishna

Nandamuri Balakrishna | ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్‌ను దక్కించుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో జరిగిన వేలంలో రూ.7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలకృష్ణ త్వరలో రిజిస్టర్ చేయనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలం ద్వారా ఖైరతాబాద్ జోన్‌లో ఒక్క రోజులోనే రవాణాశాఖకు రూ.37,15,645 ఆదాయం సమకూరింది. ఇతర ఫ్యాన్సీ నంబర్లలో టీజీ09ఎఫ్0099 నంబర్‌ను … Read more