Thammudu Movie Review | తమ్ముడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్.
Thammudu Movie Review | ఐదేళ్ల కిందట వచ్చిన ‘భీష్మ’ తర్వాత యువ కథానాయకుడు నితిన్ హిట్టు ముఖమే చూడలేదు. మధ్యలో అతడి సినిమాలు అరడజనుదాకా వచ్చాయి.. వెళ్లాయి. ఇప్పుడతను ‘తమ్ముడు’తో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు అగ్ర నిర్మాత దిల్ రాజు … Read More










