Weather Update | ఇప్పట్లో వదిలేలాలేవుగా.. మరో రెండు రోజులు వానలే వానలు..
Weather Update | విపత్తుల నిర్వహణ సంస్థ నివేదిక ప్రకారం, ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆదివారం ఏర్పడే అల్పపీడనం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పై కూడా ప్రభావం చూపనుంది. దీని కారణంగా ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, … Read More










