Heart Attack | గుండెపో టు వచ్చే ముందు మీకళ్లలో కనిపించే లక్షణాలు ఇవే..!
Heart Attack | ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెపోటు అందరికీ వస్తోంది. గుండెపోటుకు ముందు కనిపించుకునే సాధారణ లక్షణాలు గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల ప్రకారం.. ఆడవారిలో గుండె జబ్బు లక్షణాలు పురుషుల నుండి భిన్నంగా ఉండవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం ఈ వార్త ద్వారా తెలుసుకుందాం.
లక్షణాలు ఇవే..
రక్తనాళాల గోడలపై రక్తాన్ని సరఫరా చేసే శక్తినే కొలిచేదే రక్తపోటు. గుండె రక్తాన్ని శరీరంలోకి తీసుకువెళ్లే రక్త నాళాల్లోకి పంపుతుంది. అధిక రక్తపోటును హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తారు. ఈ రక్తపోటు మీ గుండె ఎంత రక్తాన్ని పంప్ చేస్తుంది. ఇంకా ఆ రక్తం మీ ధమనుల్లో ప్రవహిస్తుందనే విషయంపై ఆధారపడి ఉంటుంది. బీపీ అంటే అర్థం మీ గుండె శరీరానికి రక్తాన్ని పంప్ చేసేది. సాధారణంగా రక్తపోటును కొలిచేందుకు ఏదో ఒక చేతికి పట్టి వేసి స్పిగ్మోమానోమీటర్ ఆధారంగా రీడింగ్ చూస్తారు. కానీ రెండు చేతులకు విడివిడిగా బీపీ రీడింగ్ చూసినప్పుడు తేడాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇలా కొలిచినప్పుడు బీపీలో నమోదయ్యే తేడాలు హార్ట్ ఎటాక్‌కు సంకేతం కావచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన నివేదికను హైపర్ టెన్షన్ జనరల్‌లో తాజాగా ప్రచురించారు.

- శ్వాస ఆడకపోవడం : నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు లేదా పడుకున్నప్పుడు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది గుండె బలహీనపడుతోందనడానికి ముఖ్య సంకేతం.
- నిరంతర అలసట : గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయనప్పుడు, శరీర భాగాలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు. దీనివల్ల కండరాలలో శక్తి తగ్గిపోయి నిరంతరం అలసట, బలహీనత కలుగుతాయి.
- కాళ్లు, చీలమండలు, పొట్టలో వాపు : గుండె సరిగ్గా రక్తాన్ని పంప్ చేయలేనప్పుడు, శరీరంలో ద్రవాలు పేరుకుపోతాయి. ఇది కాళ్లు, చీలమండలు, పొట్టలో వాపుకు దారితీస్తుంది.
- వేగంగా గుండె కొట్టుకోవడం: కొన్నిసార్లు గుండె వేగంగా కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇది గుండె అరిథ్మియాకు సంకేతం కావచ్చు, ఇది గుండె ఆగిపోవడానికి దారితీస్తుంది.
5.ఆకలి లేకపోవడం, వాంతి వచ్చినట్లు అనిపించడం : జీర్ణవ్యవస్థలో లోపాలు తలెత్తుతాయి. దీనివల్ల కడుపు










