Real Hero

Real Hero | కోట్లాది ఆస్తి .. అయిన అనాధ బాలికను పెళ్లి చేసుకున్నాడు.. ఎందుకలా చేశాడో తెలిస్తే వావ్‌ అంటారు

Real Hero | మంచి ఉద్యోగం, ఒక మోస్తరు ఆస్తులు ఉన్న శ్రీనివాస్‌ దేశ్‌ పాండేకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.అప్పుడే అతడు ఆశ్చర్యకర విషయం ఒకటి వారికి తెలియజేశాడు.తాను ఎప్పటి నుండో అనాధ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెకు జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు.అతడి ఆలోచనకు మొదట తల్లిదండ్రులు ఇతర కుటుంబ సభ్యులు ఆ తర్వాత ఒప్పుకున్నారు.

ఒకటి రెండు అనాధ ఆశ్రమాలు తిరిగి చివరకు బెళగావిలోని గంగమ్మ చిక్కుంబిమఠ అనే అనాధ ఆశ్రమంలో ఉండే ఆరతి పురాణిమఠ అనే అమ్మాయిని ఎంపిక చేసుకోవడం జరిగింది.అన్ని ఫార్మాల్టీస్‌ పూర్తి చేసి పెళ్లికి సిద్దం అయ్యాడు.ఇలాంటి పెళ్లిలు సాదా సీదాగా జరుగుతాయి.కాని శ్రీనివాస్‌ మాత్రం తన పెళ్లిని అత్యంత వైభవంగా జరుపుకున్నాడు.

Real Hero
Real Hero

కొన్ని వందల మంది హాజరు అయిన ఈ పెళ్లి గురించి స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తగా కూడా చర్చకు తెర లేపింది.ఇలాంటి మంచి మనసున్న వ్యక్తి ఒక అనాధను పెళ్లి చేసుకోవడం పట్ల అందరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.మామూలుగా ఇలాటి అనాధలకు అదే ఆశ్రమంలోని మరో అనాధ కుర్రాడితో పెళ్లి చేస్తూ ఉంటారు.కాని శ్రీనివాస్‌ మంచి మనసుతో అనాధ అయిన ఆరతిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ఇచ్చాడు.అందుకే శ్రీనివాస్‌ దేశ్‌పాండే రియల్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నటుడు ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. అసలు ఏం జరిగినది అంటే..?

జిమ్ డ్రెస్‌లో అవి చూపిస్తూ రెచ్చకొడుతున్న రకుల్ ప్రీత్.. శారీలో వైష్ణవి చైతన్య గ్లామర్ షో.. Ritika Singh: రితికా నెక్స్ట్ లెవెల్ గ్లామర్ షో.. కుర్రాళ్లకి హీట్ పుట్టిస్తున్న శోభిత Anasuya Bharadwaj | పిచ్చెక్కించేలా యాంకర్ అనసూయ ఫోజులు..