చెత్తబుట్టలో లంచం.. పట్టుకున్న ఏసీబీ- చిక్కిన ఎస్సై
చెత్తబుట్టలో లంచం.. పట్టుకున్న ఏసీబీ- చిక్కిన ఎస్సై

షామీర్పేట్ లో పరశురామ్ అనే ఎస్సై లంచం తీసుకొని దొరకకుండా ఉండడానికి చెత్త తెలివిని ప్రదర్శించాడు. ఒక బాధితున్ని దొంగతనం కేసు నుంచే తప్పించడానికి రూ.2లక్షలు తీసుకున్నాడు. అవి కాక మరికొంత డబ్బులు కావాలని డిమాండ్ చేసి ఆ నగదుని చెత్త డబ్బాలో వేసి వెళ్లాలని చెప్పాడు. కాగా సదరు బాధితుడు ACBకి సమాచారం ఇచ్చాడు. దీంతో ఎస్సై లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా ఎస్సైని పట్టుకొంది.
What's Your Reaction?






