BigBreaking: 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి చేసిన కేటాయింపులు..!
BigBreaking: 10 నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏపీకి చేసిన కేటాయింపులు..!

రాజధాని అమరావతి నిర్మాణం కోసం ₹15000 కోట్లు...
• HUDCO ద్వారా అమరావతి నిర్మాణానికి ₹11000 కోట్లు...
• పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా ₹12,157 కోట్లు...
• పేదలకు అందించే టిడ్కో(TIDCO) గృహాల నిర్మాణానికి ₹4400 కోట్లు...
• రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం ₹73,743 కోట్లు...
• తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో ₹2139 కోట్లతో KRIS సిటీ...
• అనకాపల్లి జిల్లా పూడిమడకలో ₹1,85,000 కోట్లతో NGEL గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం...
• అమరావతికి ₹2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు...
• స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు ₹11, 440 కోట్లు...
• విశాఖ జిల్లా నక్కపల్లిలో ₹1877కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్...
• CRIF పథకం క్రింద 200.06 కి.మీ 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ₹400 కోట్లు...
• రణస్థలం 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి ₹252.42 కోట్లు...
• గుంటూరు - నల్లపాడు ROB నిర్మాణానికి ₹198 కోట్లు...
• పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కోసం ₹168 కోట్లు.
What's Your Reaction?






