కంపెనీ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటున్న బోర్లు, గృహాలు! అధికారులు ఇప్పుడైనా స్పందిస్తారా లేదా?
కంపెనీ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటున్న బోర్లు, గృహాలు! అధికారులు ఇప్పుడైనా స్పందిస్తారా లేదా?

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలో గత 14 సంవత్సరాల నుండి ఇల్లీగల్ గా నడుపుతున్న కంపెనీ "Giridhari Explosives Private Limited" ( కంపెనీ బ్లాస్టింగ్ వల్ల దెబ్బతింటున్న బోర్లు, గృహాలు)
10 గ్రామాల ప్రజలు 14 సంవత్సరాల నుండి ఈ కంపెనీ బ్లాస్టింగ్ వల్ల మా ఇండ్లు మా బోర్లు ఆస్తి నష్టం జరుగుతుందని ప్రజల ఆరోపణ. 10 గ్రామాల ప్రజలకు మేము గ్రామ గ్రామం తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని దళితులు చాలా ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్లు మంజూరు అయిన తర్వాత ఇందిరమ్మ పథకం కింద రాజీవ్ గాంధీ పీరియడ్ లోపల ఇచ్చిన భూముల మీద ఎస్సీ కార్పొరేషన్ కింద బోర్లు వేసుకొని సహజీవ సహజీవనం కొనసాగిస్తున్నారు.
మా బోర్లు బ్లాస్టింగ్ వల్ల మొత్తం కూలీ బోర్లు వాటర్ రాకుండా కూలిపోయినయని దళితులు బాధాకరం వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి కంపెనీపై ఇల్లీగల్ గా నడుపుతున్న కంపెనీ యజమాన్యం ప్రజలు ఏ విధంగా 14 సంవత్సరాల నుండి వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకున్నా అధికారులు పట్టించుకోలేకపోతున్నారు.ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని దయచేసి ఈ కంపెనీని ఎలాగైనా ఆపివేయాలని 10 గ్రామస్తుల ప్రజలు ఆరోపిస్తున్నారు.
What's Your Reaction?






