మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్! ఏమిటంటే?
మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్! ఏమిటంటే?

మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు గుడ్ న్యూస్! ఏమిటంటే?దేశంలో ఎన్నికల శంఖారావం మోగుతోంది.
ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కొత్త పథకాలు, వాగ్దానాలు చేస్తున్నాయి.
దీనిలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచిత రీఛార్జిలు అందించనుందనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. 2024 ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఫ్రీ రీఛార్జ్ యోజన అనే కొత్త ప్రాజెక్టును ప్రారంభించబోతోందనే ప్రచారంలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మొత్తం తప్పుడు ప్రచారంగా కొట్టిపారేశారు.
ఇలాంటి వదంతులను ప్రజలు ఎవరూ నమ్మకూడదని ఈ సందర్భంగా సూచించాయి. బీజేపీ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఇలాంటి ఉచిత రీఛార్జ్ పథకాన్ని తీసురాలేదని అలా చేసే ప్రయత్నాలు కూడా లేవని స్పష్టం చేశాయి.
What's Your Reaction?






