తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్- ఏ క్షణమైనా పాక్ పై యుద్ధం
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్- ఏ క్షణమైనా పాక్ పై యుద్ధం

ఢిల్లీ: కేంద్ర హోమ్ శాఖ. ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దొవల్ భేటీ.
ఏ క్షణం అయినా పాక్ తో యుద్ధం జరిగే అవకాశం ఉన్నందున హై అలెర్ట్. పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అలర్ట్ దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల గుర్తింపు.
మూడు కేటగిరీలుగా ప్రభావిత ప్రాంతాల విభజన. కేటగిరీ-1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం. కేటగిరీ-2లో హైదరాబాద్, విశాఖ, మరియు 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా. అలాగే రేపు భారత సైన్యం, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాక్ డ్రిల్ల్ నిర్వహించే అవకాశం.
ప్రజలు అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగించే అవకాశం. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్ష ప్రాంతాలకు ఎలా వెళ్లాలననేది ఈ మాక్ డ్రిల్ల్. పట్టణ నగరాల్లో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోయే అవకాశం. కీలక సంస్థలు ప్రాజెక్టులు వాటి రక్షణకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు.
What's Your Reaction?






