ప్రజల ప్రాణాలతో చెలగాటం-"Giridhari Explosives Private Limited" బ్లాస్టింగ్ కంపెనీ! పట్టించుకోని అధికారులు...
ప్రజల ప్రాణాలతో చెలగాటం-"Giridhari Explosives Private Limited" బ్లాస్టింగ్ కంపెనీ! పట్టించుకోని అధికారులు...

RMB News ప్రతినిధి: జహీరాబాద్ నియోజకవర్గం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం చీల మామిడి గ్రామంలో "Giridhari Explosives Private Limited" బ్లాస్టింగ్ కంపెనీ కలదు.
అట్టి బాంబ్ బ్లాస్ట్ కంపెనీకి కోర్టు అనుమతి నిరాకరించినప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోయి కంపెనీ యజమాన్యంతో కుమ్మక్కై కోర్టు అనుమతి పక్కనపెట్టి యధావిధిగా కొనసాగిస్తున్నారు అట్టి కంపెనీ కొనసాగడం పట్ల చుట్టుముట్టు గ్రామాల ప్రజలు భారీగా నష్టపోతున్నట్లు 10 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రామ సెక్రెటరీ మొదలు మొదలుకొని ఉన్నత అధికారి వరకు మామూలు మూడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వారి గోడు వెళ్ళబోసుకుంటున్నారు. కంపెనీ నడవడంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం డబ్బు నష్టం ఇల్లు నష్టం ఇండ్లు కూలిపోవడం బోర్లు కూలిపోవడం రైతులకు చాలా బాధాకరంగా మారింది.
ఇప్పటికైనా ఉన్నత అధికారులు అధికారులు వెంటనే స్పందించి ఈ కంపెనీ ఈ కంపెనీని మూసివేయాలని ఆయా గ్రామాల ప్రజల ఆరోపణ తొందరగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
What's Your Reaction?






