తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కరోనా వైరస్! అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కరోనా వైరస్! అలర్ట్

(తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న కరోనా వైరస్! అలర్ట్) ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా వైరస్ పోయింది అనుకున్నాను. మళ్ళి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని వణికిస్తున్న కరోనా వైరస్. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రెండు కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. కొత్త రూపంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులే అందుకు నిదర్శనం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు.
NB.1.8.1, LF.7 అనే కరోనా వైరస్ వేరియంట్స్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూసించింది.
What's Your Reaction?






