పొగాకు రైతులతో ముఖాముఖి! ఏలూరి క్యాంప్ కార్యాలయంలో
పొగాకు రైతులతో ముఖాముఖి! ఏలూరి క్యాంప్ కార్యాలయంలో

మార్టూరు మండలం, ఇసుక దర్శిలో గల ఏలూరు క్యాంపు ఆఫీస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రివర్యలు శ్రీ అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖా మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసనసభ్యులు శ్రీ ఏలూరి సాంబశివరావు తో పాటు పాల్గొన్న దర్శి నియోజకవర్గ టిడిపి ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, జిల్లా కలెక్టర్, సంబంధిత ముఖ్య అధికారులతో కలిసి, పొగాకు రైతులు మరియు పొగాకు కంపెనీల ప్రతినిధులతో సమావేశం.
ఈ సందర్భంగా పొగాకు రైతుల సమస్యలను ఆరా తీయడం జరిగింది. వెంటనే సరైన మద్దతు ధరకు పొగాకు పంటను కొనుగోలు చేయాలని పొగాకు కంపెనీల ప్రతినిధులకు సూచించారు. పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇవ్వడం జరిగింది. పొగాకు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది వ్యవసాయ మంత్రి అచ్చంనాయుడు హామీ.
What's Your Reaction?






