శృంగారాయునిపాలెం లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మనపల్లి రమేష్
శృంగారాయునిపాలెం లో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తుమ్మనపల్లి రమేష్

కాకినాడ జిల్లా కిర్లంపూడి మే 4 : జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం శృంగారాయినిపాలెం గ్రామంలో వెలసినటువంటి శ్రీశ్రీ శ్రీ పాదాలమ్మ తల్లి పండుగ సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్. సందర్భంగా ముందుగా తుమ్మలపల్లి రమేష్ పాదాలమ్మవారిని దర్శించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలని కోరుకున్నారు.
పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరినే రాజేష్,మడుగుల బాబ్జి,కారణం పెద కాపు,పుర్రె శ్రీను,అల్లుమల్ల నాగు,పుర్రె గంగయ్య,గోడే బాసు,పట్టు చంటిబాబు, మాదారపు వీరబాబు, కాయల మణికంఠ, గుంట ముక్కల చిన్న,బొజ్జపు నాగేశ్వరరావు,గరగా గోవిందు,గూడుపు చక్రబాబు,గోపిశెట్టి శివ కాసా వీర వెంకట సత్యనారాయణ, కోలమూరి బుజ్జి, గంధం రమేష్ కారణం సత్తిబాబు, ఇతరుల పాల్గొన్నారు.
What's Your Reaction?






