హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన ఇద్దరు యువకులు
హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన ఇద్దరు యువకులు

హైదరాబాద్‌లో చెన్నై విద్యార్థినిని రేప్ చేసిన ఇద్దరు యువకులు చెన్నైలో బయోమెడికల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని, ఇంటర్న్‌షిప్ ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్‌కు పిలిపించిన తన స్నేహితుడు అజయ్ కూకట్‌పల్లిలోని లేడీస్ హాస్టల్లో ఉంటున్న యువతిని పార్టీ చేసుకుందామని, తన స్నేహితుడు హరి ఫ్లాట్‌కు రావాలని పిలిచిన అజయ్ అజయ్ పిలుపు మేరకు నిజాంపేటలో రాజీవ్ గృహకల్పలోని హరి ఫ్లాట్‌కు వెళ్లిన యువతి ఫ్లాట్‌కు వెళ్లిన తర్వాత యువతికి బలవంతంగా మద్యం తాగించి, మత్తులోకి వెళ్లగానే ఆమెను రేప్ చేసిన అజయ్, హరి యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న బాచుపల్లి పోలీసులు.
What's Your Reaction?






