బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

(బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు) రెండు, మూడు రోజుల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు అరేబియా సముద్రంలో అల్పపీడనం. మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.
తదుపరి రెండు రోజుల్లో ఇది మరింతగా బలపడే అవకాశం ఉంది.వాయుగుండంగా మారే అవకాశం.కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మే 26, 27 తేదీల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా.
ఈనెల 27న బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏపీకి మరో రెండు రోజులపాటు వర్ష సూచన తెలంగాణకు మరో నాలుగు వర్షాలు కురిసే అవకాశం తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఎన్టీఆర్, గుంటూరు,పల్నాడు, ప్రకాశం , కృష్ణాజిల్లాల్లో భారీవర్షాలు పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం. ఆ అల్పపీడనం తీవ్ర తుఫాన్ గ మారుతుంది.
What's Your Reaction?






