అక్రమ బ్లాస్టింగ్ ఇబ్బంది పడుతున్న ప్రజలు! పట్టించుకోని అధికారులు
అక్రమ బ్లాస్టింగ్ ఇబ్బంది పడుతున్న ప్రజలు! పట్టించుకోని అధికారులు

Zaheerabad: అక్రమ మైనింగ్ - భారీ బ్లాస్టింగ్ బెంబేలెత్తుతున్న ప్రజలు.. "Giridhari Explosives Private Limited". ఇండ్ల నష్టం బోర్ల నష్టం ప్రజలు హార్ట్ ఎటాక్ గురి అవుతున్న ప్రజలు మరణిస్తున్నారు.ఈ కంపెనీ బాంబు బ్లాస్ట్ వల్ల ఎన్ని గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఎన్నో రోజుల ఎన్నో రోజుల కింద నుంచి సంవత్సరాల తరబడి ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం చాలా ఈ కంపెనీ వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
మరో ఓబులాపురం మైనింగ్ ను తలపిస్తున్న చిలికిపల్లి మైనింగ్ అక్రమ మైనింగ్ భారీ బ్లాస్టింగ్ ("Giridhari Explosives Private Limited") తో ఇండ్లు ఇండ్లకు బీటలు భయాందోళనకు గురవుతున్న ప్రజలు. జనాలు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అక్రమ మైనింగ్ కు పేరు పొందిన ఓబులాపురం తరహాలోని అక్రమంగా సంగారెడ్డి జిల్లా జరా సంఘం మండలం చిలుకపల్లి గ్రామంలో అక్రమంగా మైనింగ్ యదేచ్ఛగా కొనసాగుతుంది.
ప్రభుత్వం యంత్రాంగం కనుసైగాలోని అక్రమంగా కొనసాగుతోంది. ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ చర్యను అధికారులు తొందరలో చర్య తీసుకోవాలని ప్రజల ఆరోపణ ఇకనైనా మాకు న్యాయం చేయమని చిలుకపల్లి గ్రామస్తులు చితమామిడి గ్రామస్తులు ఎడకపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
What's Your Reaction?






