TDP Mahanadu: దర్శి లో ఘనంగా ప్రారంభమైన మినీ మహానాడు!
TDP Mahanadu: దర్శి లో ఘనంగా ప్రారంభమైన మినీ మహానాడు! దర్శి టీడీపీ ఇంచార్జి గొట్టిపాటి లక్ష్మి లలిత్ సాగర్

అంగరంగ వైభవంగా ప్రారంభమైన దర్శి టిడిపి మినీ మహానాడు తరలివచ్చిన తెలుగుదేశం శ్రేణులు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ.
టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్.
దర్శి నియోజకవర్గం నుండి వేలాది గా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. దర్శి లో జరిగిన మినీ మహానాడు వేదికగా నియోజకవర్గం లోని ఐదు మండల పార్టీ అధ్యక్షులు మరియు దర్శి టౌన్, దొనకొండ టౌన్, కురిచేడు టౌన్ టిడిపి అధ్యక్షులు గా ప్రకటించిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
నూతన దర్శి నియోజకవర్గ కమిటీ వివరాలు...
- మారెళ్ల వెంకటేశ్వర్లు దర్శి మండల టిడిపి అధ్యక్షులు.
- మేడగం. వెంకటేశ్వర రెడ్డి తాళ్లూరు మండల టిడిపి అధ్యక్షులు.
- కూరపాటి శ్రీను, ముండ్లమూరు మండల టిడిపి అధ్యక్షులు.
- పిడతల నేమిలయ్య కురిచేడు మండల టిడిపి అధ్యక్షులు.
- మోడీ. ఆంజనేయులు దొనకొండ మండల టిడిపి అధ్యక్షులు.
- పుల్లలచెరువు సత్యనారాయణ దర్శి టౌన్ టిడిపి అధ్యక్షులు.
- షేక్ తోహిద్ అంజూమ్ దొనకొండ టౌన్ టిడిపి అధ్యక్షులు,
- మేడం నాగేశ్వరావు కురిచేడు టౌన్ టిడిపి అధ్యక్షులు.
What's Your Reaction?






