ఏపీ: భారీ వర్షాలు డేంజర్ లో విజయవాడ! శక్తి తుఫాన్ ఎఫెక్ట్
ఏపీ: భారీ వర్షాలు డేంజర్ లో విజయవాడ! శక్తి తుఫాన్ ఎఫెక్ట్. మళ్లీ మే 27 తారీఖున బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.

(ఏపీ: భారీ వర్షాలు డేంజర్ లో విజయవాడ! శక్తి తుఫాన్ ఎఫెక్ట్) మళ్లీ మే 27 తారీఖున బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం. ఆ అల్పపీడనం తీవ్ర శక్తీ తుఫాన్ గా మారి ఉరుములు, మెరుపులు, భారీ పిడుగులతో కూడిన ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై శక్తి తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మళ్ళీ భారీ వర్షాలు డేంజర్ లో విజయవాడ. ఒకసారి బుడమేరు వాగు పొంగి విజయవాడను ముంచెత్తింది. ఇప్పుడు శక్తి తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాల కారణంగా విజయవాడకు ఆనుకుని ఉన్న మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
విజయవాడలో మున్నేరు వాగు ఒక ముఖ్యమైన నది, ఇది తరచుగా భారీ వర్షాల సమయంలో ఉప్పొంగి, వరదలు మరియు రాకపోకల అంతరాయాలకు కారణమవుతుంది. మున్నేరు వాగు విజయవాడ మీదుగా ప్రవహించి, నగరంలోని పలు ప్రాంతాలను ప్రభావితం చేస్తుంది.
మళ్ళీ విజయవాడ భారీ వర్షాలు డేంజర్ లోకి వెళ్ళిపోతుంది? ఈ ప్రభావం ఏడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి. -ఏపీ విపత్తుల సంస్థ.
What's Your Reaction?






