అక్రమ బ్లాస్టింగ్ కంపెనీ వల్ల ప్రజలకు ముప్పు! పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు
అక్రమ బ్లాస్టింగ్ కంపెనీ వల్ల ప్రజలకు ముప్పు! పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

Zaheerabad: అక్రమ మైనింగ్ - భారీ బ్లాస్టింగ్ బెంబేలెత్తుతున్న ప్రజలు.. "Giridhari Explosives Private Limited"
జహీరాబాద్ నియోజకవర్గం RMB News ప్రతినిధి: జహీరా సంఘం మండల్ గ్రామం చిలేమామిడి, చిలుకపల్లి, ఇదున్ పల్లి, కెనారుపల్లి, విడాకులు పల్లి, చెర్లపల్లి, అనంతసాగర్, దివాన్, బుడగమ, బాపనపల్లి గ్రామాల ప్రజలు ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని గ్రామాలకు హాని కలిగిస్తున్న కంపెనీ "Giridhari Explosives Private Limited" ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన సర్పంచులు, లీడర్లు, నెంబర్లు, ఎవ్వరు పట్టించుకోలేకపోతున్నారు.
ఇండ్ల నష్టం బోర్ల నష్టం ప్రజలు హార్ట్ ఎటాక్ గురి అవుతున్న ప్రజలు మరణిస్తున్నారు. ఈ కంపెనీ బాంబు బ్లాస్ట్ వల్ల ఎన్ని గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఎన్నో రోజుల ఎన్నో రోజుల కింద నుంచి సంవత్సరాల తరబడి ప్రజలకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం చాలా ఈ కంపెనీ వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ "Giridhari Explosives Private Limited" కంపెనీ 9 కిలోమీటర్ల మేరకు ప్రజలకు భయాందోళనకరంగా బాంబ్ బ్లాస్ట్ పేలుళ్లు కంపెనీ యజమాన్యం జరుపుతున్నారు ఎన్ని గ్రామాల ప్రజలు కంపెనీ యజమాన్యానికి ప్రజల కష్టాలు బాధలు తెలుపుకున్న కానీ కంపెనీ యజమాన్యం పట్టించుకోలేకపోతోంది. గవర్నమెంట్ కు ఫిర్యాదు చేసిన కూడా గవర్నమెంట్ కూడా పట్టించుకోలేకపోతోంది అన్ని కంపెనీ ఈ కంపెనీ పైన గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలని ప్రజల ఆరోపణ.
What's Your Reaction?






