సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా పర్మిషన్! బ్లాస్టింగ్ దెబ్బలకు ప్రజలు విలవిల

సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా పర్మిషన్! బ్లాస్టింగ్ దెబ్బలకు ప్రజలు విలవిల

May 30, 2025 - 18:34
May 30, 2025 - 18:48
 0  44
సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా పర్మిషన్! బ్లాస్టింగ్ దెబ్బలకు ప్రజలు విలవిల
సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా పర్మిషన్! బ్లాస్టింగ్ దెబ్బలకు ప్రజలు విలవిల

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జహీరా సంఘం మండల్ చిలమామిడి చిలుకపల్లి విడాకులపల్లి గ్రామ శివారులో సౌండ్ పొల్యూషన్ మిషన్ లేకుండా "Giridhari Explosives Private Limited" బ్లాస్టింగ్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ ఇండ్ల నష్టం బోర్ల నష్టం ఆస్తి నష్టం హార్ట్ ఎటాక్ వల్ల సౌండ్ తో ప్రారంభ నష్టం భారీగా జరుగుతుంది.

ఇట్టి సమాచారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన కూడా పట్టించుకోవడం లేదు అంటూ ప్రజల ఆరోపణ. కంపెనీ 9 కిలోమీటర్ల మేరకు ప్రజలకు భయాందోళనకరంగా బాంబ్ బ్లాస్ట్ పేలుళ్లు కంపెనీ యజమాన్యం జరుపుతున్నారు ఎన్ని గ్రామాల ప్రజలు కంపెనీ యజమాన్యానికి ప్రజల కష్టాలు బాధలు తెలుపుకున్న కానీ కంపెనీ యజమాన్యం పట్టించుకోలేకపోతోంది.

గవర్నమెంట్ ను మోసం చేసి సౌండ్ పొల్యూషన్ మిషన్ పెడతానని పర్మిషన్ తీసుకొని బాంబ్ బ్లాస్ట్ చేస్తూ ప్రజలతో చెలగాటమాడుతున్న Giridhari Explosives Private Limited యజమాన్యం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News